మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం

మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం -చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం -2
హొ హొ హో ఒ ఓ - ఒ హొ హొ హో ఒ ఓ ఒ 
 ఒ ఓ హొ హొ హో హొ ఒ - ఓ హో హొ హొ హో హొ  హొ  
1.సృష్టికి కారకుడు జనులందరి రక్షకుడు -  శాంతి స్థాపకుడు మా దేవుడే యేసతడు -2
    పదరా ఈ వార్తను చాటుతు దేశ దేశాలకు - ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు -2
   మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం -చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం
2.రాజుల రాజతడు ప్రతి ప్రభువుకు ప్రభువతడు - రానై యున్నాడు కొదమ సింహమై ఓ నాడు -2
    పదరా ఈ వార్తను చాటుతు దేశ దేశాలకు - ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు -2
   మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం -చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం -2

హొ హొ హో ఒ ఓ - ఒ హొ హొ హో ఒ ఓ ఒ 
 ఒ ఓ హొ హొ హో హొ ఒ - ఓ హో హొ హొ హో హొ  హొ  -2