జీసస్ జీసస్ .....
రోషం కలిగిన క్రైస్తవుడా
- హద్దులే నీకు లేవు - జీవం కలిగిన
సేవకుడా ఎదురే
నీకు లేదు
-2
కొండలు ఆపలేవు లోయలు
ఆపలేవు -మెట్టలు
ఆపలేవు
యేసు నీతో ఉండగా
-యేసు మనతో
ఉండగా
రోషం కలిగిన క్రైస్తవుడా
- హద్దులే నీకు లేవు
హలె హలె హలెలూయా
-హలె హలె
హలెలూయా-హలె
హలె హలెలూయా
1. ఎవరు చేరని ప్రాంతాలు
- యేసుకే సొంతం చేయాలి -2
కొండలు
ఆపలేవు లోయలు
ఆపలేవు -మెట్టలు
ఆపలేవు
యేసు
నీతో ఉండగా
-యేసు మనతో
ఉండగా
రోషం కలిగిన క్రైస్తవుడా
- హద్దులే నీకు లేవు
హలె హలె హలెలూయా
-హలె హలె
హలెలూయా-హలె
హలె హలెలూయా
2. సాతాను క్రియలను లయపరచి
- దేవుని రాజ్యం కట్టాలి -2
కొండలు
ఆపలేవు లోయలు
ఆపలేవు -మెట్టలు
ఆపలేవు
యేసు
నీతో ఉండగా
-యేసు మనతో
ఉండగా
రోషం కలిగిన క్రైస్తవుడా
- హద్దులే నీకు లేవు
హలె హలె హలెలూయా
-హలె హలె
హలెలూయా-హలె
హలె హలెలూయా
3. ఎవరు చేయని పనులన్నీ
-నీవే నీవే
నీవే చేయాలి
-2
కొండలు
ఆపలేవు లోయలు
ఆపలేవు -మెట్టలు
ఆపలేవు
యేసు
నీతో ఉండగా
-యేసు మనతో
ఉండగా
రోషం కలిగిన క్రైస్తవుడా
- హద్దులే నీకు లేవు
హలె హలె హలెలూయా
-హలె హలె
హలెలూయా-హలె
హలె హలెలూయా
రోషం కలిగిన క్రైస్తవుడా
- హద్దులే నీకు లేవు - జీవం కలిగిన
సేవకుడా ఎదురే
నీకు లేదు