జయం జయం యేసులో నాకు జయం జయం

జయం జయం యేసులో నాకు జయం జయం
1.విశ్వాసముతో నే సాగి వెళ్ళేదా
ఆత్మా పరిపూర్ణుడై ముందుకెల్లెదా
నీ వాక్యమే నా హృదయములో
నా నోటిలో ఉండినా (జయం)
2. గొప్ప కొండలు కడలి పోవునా
సరిహద్దులు తొలగి పోవును
అసాధ్యమైన్డది సాధించేదా
విశ్వాసముతో నేను

Post a Comment

أحدث أقدم