ఇరుకైన దారిలో కరుకైన రాళ్లపై నడిచావా నా దేవ కలువరిగిరికి

ఇరుకైన దారిలో కరుకైన రాళ్లపై
నడిచావా నా దేవ కలువరిగిరికి

ఈ ఘోర పాపి కొరకై
ఆ బరువు సిలువ మోసి

నడిచావా నా దేవ కలువరిగిరికి
కలువరిగిరికి కలువరిగిరికి

తలపై ముళ్ల కిరీటం
ప్రక్కలో బల్లెపు పోలు

కాళ్ళు చేతులలో చీలల్ గాయం
మా పాపపు ఫలితమే కాద

ఇరుకైన దారిలో కరుకైన రాళ్లపై
నడిచావా నా దేవ కలువరిగిరికి

నా చెడు మాటలే హేలనగా
నా విష హృదియే చిరకగా

అరచేతి దెబ్బలు నా కొరకై
బరియించి నావా దేవా

ఇరుకైన దారిలో కరుకైన రాళ్లపై
నడిచావా నా దేవ కలువరిగిరికి

ఈ ఘోర పాపి కొరకై
ఆ బరువు సిలువ మోసి

నడిచావా నా దేవ కలువరిగిరికి
కలువరిగిరికి కలువరిగిరికి

Post a Comment

కొత్తది పాతది