Jayamu needhey lyrics జయము నీదే జయము నీదే ఓ సేవకుడా

జయము నీదే జయము నీదే ఓ సేవకుడా
భయములేదు భయము లేదు ఓ సైనికుడా = 2
హలెలూయా హలెలూయా - హలెలూయా హలెలూయా
హలెలూయా హలెలూయా - హలెలూయా..... = 2
1. యేసుక్రీస్తు నీతోనుండి చేయిపట్టి నడపగా - భయమేంటి నీకు భయమేంటి ? - 4
2. రాజులే ఐనా అధికారులే ఐనా - భయమేంటి నీకు భయమేంటి ? - 4
3. ముందు సంద్రమే ఉన్నా వెనక శత్రువే తరిమినా - భయమేంటి నీకు భయమేంటి ? - 4
4. తుఫానులన్నీ సుడిగాలులెదురైనా - భయమేంటి నీకు భయమేంటి ? - 4
5. వేయిమంది పడినా పదివేలమంది కూలినా - భయమేంటి నీకు భయమేంటి ? - 4

Post a Comment

أحدث أقدم