≡
- మందలకాచే కాపరులకు దూత మంచి వార్త చెప్పిపోయెను } 2
పామరులైనా - పండితులైనా } 2
అందరికోసం యేసుపుట్టెను
సందడి చేద్దాం సంగీతంతోను } 2
- తూర్పుదేశపు జ్ఞానులకును క్రీస్తు దర్శన భాగ్యమాయెను } 2
శ్రీమంతులైనా - సామంతులైనా } 2
అందరికోసం యేసుపుట్టెను
సందడి చేద్దాం సంగీతంతోను } 2
- యూదయలోని చిన్నగ్రామం రాజు జన్మతో ధన్యమాయెను } 2
చిన్నవారైనా - గొప్పవారైనా } 2
అందరికోసం యేసుపుట్టెను
సందడి చేద్దాం సంగీతంతోను } 2
పంచుతూ పోదాం సర్వలోకము } 2
అందరికోసం యేసుపుట్టెను
సందడి చేద్దాం సంగీతంతోను } 2