-
స్వల్ప గ్రామమైన బెత్లహేము నుండి యూదా సింహమూ…..
దీనురాలైన మరియ గర్భాణా ఆది వాక్యమూ….
మానవుడై మహోన్నతుడు మహికి మహిమ తెచ్చెనూ…. ।।2।।
బంగారం సాంబ్రాణి భోళమును
కానుకగా ఆశించుట లేదు యేసయ్యా .
ఆ…… ఎలే……ఎలె ఎలెలే. ।।2।।
ఎలో ఎలె ఎలే….. ।।3।।
ఎలె ఎలె ఎలోలే……. ।।3।।
-
సొంత కుమారుని అప్పగించేను వెనుతీయక మన కొరకు…
ఆయన తోడ అనుగ్రహించెను సమస్తము కడవరకు…..
పాపమై పరిశుద్ధుడు పాపికి విలువ నిచ్చెను. ।।2।।
బంగారం సాంబ్రాణి భోళమును
కానుకగా ఆశించుట లేదు యేసయ్యా ..
ఈ ఐశ్వర్యము పేరు ప్రతిష్ట రంగు
మరియు పై రూపము ప్రాముఖ్యం కానె కాదయ్యా…
అర్పణల కన్నా విధేయతే మిన్న సమర్పించు నీ హృదయమూ…
ఆశించుట లేదు యేసయ్యా
ఈ ఐశ్వర్యము పేరు ప్రతిష్ట రంగు మరియు
పై రూపము ప్రాముఖ్యం కానె కాదయ్యా…
అర్పణల కన్నా విధేయతే మిన్న సమర్పించు నీ హృదయమూ…
బంగారం సాంబ్రాణి భోళమును కానుకగా
ఆశించుట లేదు యేసయ్యా ఆ……
- Swalpagramamaina bethlahemunundi
Yudha Simhamu – Dheenuralaina mariya garbhana
Aadhi vakyamu – manavudai mahonnatudu
mahiki mahima thechchenu ||2|| ||Bangaramu ||
- Sonthakumaruni appaghinchenu –
Venudhiyyaka manakoraku
Aayanathoda anugrahinchenu
Samasthamu kadavaraku
papamai parishudhudu – papiki viluvaanichenu ||2||
Bangaramu….
Ashinchuta ledhu yesayya
Nee aishwaryamu Peru prathishta
Rangu mariyu pairoopamu
Pramukyamu kane kadayya
Arpanala kanna Vidheyathaye minna
Samarpinchu nee hrudayamu ||Bangaramu ||
إرسال تعليق