యేసన్న నిన్ను పిలుచు చున్నాడు హోసన్న పాటలు పాడు నేడు

Yēsanna ninnu pilucu cunnāḍu
hōsanna pāṭalu pāḍu nēḍu
lem'mu viḍaci ram'mu nam'mu hr̥dayamim'mu

1. Yerikōlō gruḍḍivāḍu trōva prakka nuṇḍi nāḍu
karuṇakai vēḍināḍu tīmayi kumāruḍu|| yēsanna ||

2. Pilicenu tana dāsulugā nimpenu vākyamu nōṭa
malicenu tana pātralugā pampenu śubhavārta cāṭa
|| yēsanna ||
యేసన్న నిన్ను పిలుచు చున్నాడు
హోసన్న పాటలు పాడు నేడు
లెమ్ము విడచి రమ్ము నమ్ము హృదయమిమ్ము

1. యెరికోలో గ్రుడ్డివాడు త్రోవ ప్రక్క నుండి నాడు
కరుణకై వేడినాడు తీమయి కుమారుడు|| యేసన్న ||

2. పిలిచెను తన దాసులుగా నింపెను వాక్యము నోట
మలిచెను తన పాత్రలుగా పంపెను శుభవార్త చాట
|| యేసన్న ||

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.