Rakshakudu rammantunnadu lyrics రక్షకుడు రమ్మంటున్నాడు

రక్షకుడు రమ్మంటున్నాడు
రండయ్య రండి రండి పోదాము
రండయ్య రండి రండి పోదాము
1. పాడైనా జీవితాలు – పదిలపరచుకుందాము
పరమాత్ముని రాకడకు – ప్రార్ధనలు చేద్దాము
దుర్ధినములు రాకముందె – ధరణి విడచి పోకముందె
2. ముదురాకు రాలెనని – చిగురాకు నవ్వేనట
చిరకాల ముందునని – ధ్యానము సమకూర్చెనట
ఈ రాత్రి తన ప్రాణము – పోవు సంగతి మరచెనట
3. మొహమాట పడకండి – ముందడుగు వేయండి
వెనుదిరిగి చూడకండి – ఎవరు మీతో రారండి
పాపములను వదలండి – ప్రభు సన్నిధి చేరండి

Post a Comment

أحدث أقدم