అసువులు బాసిన ఈ లోకమును
కుశలము అడుగను వశించితివా
చరణము 1 గొల్లలు జ్ఞానులు ఎల్లరు చేరి ఆరాధించిరి ఆత్మతో నిన్ను ఆ....... ఆఆఆఆ........
గొల్లలు జ్ఞానులు ఎల్లరు చేరి ఆరాధించిరి ఆత్మతో నిన్ను
ఆత్మ స్వరూపుడా
ఆరాధింతును ఆనందముతో కీర్తించెదను..
ఆత్మ స్వరూపుడ ఆరాధింతును
ఆనందముతో కీర్తించెదను.. "" 2""
చరణము 2 స్వరలోకదూతలు సప్త స్వరములతో సరిగమపదని స్వరములు పాడిరి
ని స స స స స స రి స రి స రి స రి మ గ గా గ గా రిని స ని రి స
సర్వోన్నతునికి మహిమయునుచు స్తుతి స్తోత్రములతో ఆరాధించిరి.
సర్వోన్నతునికి మహిమయునుచు స్తుతి స్తోత్రములతో ఆరాధించిరి. || పశువుల ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి