Song no: 5
- స్తొత్రము చేయుము సృష్టికర్తకు-ఓ దేవ నరుడా - స్తొత్రము చేయుము సృష్ట్టికర్తకు -
స్తొత్రము చేయుము శుభకర మతితో = ధాత్రికి గడువిడు - దయగల తండ్రికి
- పాపపు బ్రతుకెడబాయు నిమిత్తమె ఆపదవేళల కడ్డము బెట్టక ఆపద మ్రొక్కులు - అవిగైచేయక = నీపై సత్కృప జూపెడు తండ్రికి ||స్తొత్రము||
- యేసుప్రభువుతో నెగిరిపోవభూ - వాసులు సిద్దపడునిమిత్తమై - ఈ సమయంబున - ఎంతయు ఆత్మను - పోసి ఉద్రేకము పొడమించు తండ్రికి ||స్తొత్రము||
5.sRshTikartaku stuti
raagaM: mehana (chaaya : yaesuni-saeviMpa) taaLaM: aadi
- stotramu chaeyumu sRshTTikartaku -O daeva naruDaa - stotramu chaeyumu sRshTTikartaku -
stotramu chaeyumu Subhakara matitO = dhaatriki gaDuviDu - dayagala taMDriki
- paapapu bratukeDabaayu nimittame aapadavaeLala kaDDamu beTTaka aapada mrokkulu - avigaichaeyaka = neepai satkRpa joopeDu taMDriki ||stotramu||
- yaesuprabhuvutO negiripOvabhoo - vaasulu siddapaDunimittamai - ee samayaMbuna - eMtayu aatmanu - pOsi udraekamu poDamiMchu taMDriki ||stotramu||