Lyrics Life
Home
Features
Multi DropDown
DropDown 1
DropDown 3
Home
About
Contact
హోమ్
B.John
205
205
Online Lyrics List
నవంబర్ 04, 2024
1
సృష్టికర్త ప్రస్తుతి
రాగం - కాంభోజి
తాళం - ఆట
ఏమి నేరంబులేక యా మరణస్తంభము నేల మోయ నాయెను నా యేసు ఎంత ఘోరము లాయెను
ఈ మానవులు యెరుషలేము బైటకు దీయ నేమి నేరము దోచెను
|| ఏమి ||
మున్ను దీర్ఘదర్శు లెన్నిన రీతిని కన్నెకడుపున బుట్టిన నా యేసు వన్నె మీరంగ బెరిగిన చెన్నైన నీ మేను చెమట బుట్టంగ నీ కిన్ని కడగండ్లాయెను
|| ఏమి ||
కన్నతల్లి యిట్టి కడగండ్లు గాంచిన కడుపేరీతినోర్చును నా యేసు గాంచనేలను గూలును నిన్నెరిగి నట్టివారు నీ పాట్లు గని యేడ్చు చున్నారలీ వేళను
|| ఏమి ||
అయ్యయ్యో యూదు లింత నెయ్యంబు దప్పిదైన భయంబు విడిచి పూని నా యేసు మోయ శక్యంబు గాని కొయ్యమూపు నెత్తి రయ్య నీ కెంత భార మయ్య వెతజూడ జాలను
|| ఏమి ||
పిల్ల లాట్లాడినట్లు ముల్లులతో కిరీట మల్లి నెత్తిన గొట్టిరి నా యేసు పల్లరుపు లధికమాడిరి ఎల్లవారిలో నిన్ను ఎగతాళి గావించి మొగము మీ దెల్లనుమిసిరి
|| ఏమి ||
కొరడాలతో నిన్ను గొట్టి కండ్లకు గంత గట్టి చేజరిచి వేడ్కను నా యేసు అట్టి వారెవ్వరంచును విరగ భావంబునడిగి నెక్కిరించుచు నీ వెంబడి వత్తురేలను
|| ఏమి ||
ఏలడివారు నడువ మ్రోలవస్త్రంబులను నేల బరిచిన రీతిగా నా యేసు మ్రోలబరిచిరియట్లుగ ఏల యీ కోడిగంబు లేల నీమీద కంటు ఏమి నేరంబు లేదుగ
|| ఏమి ||
చాల బాధించి క పాల స్థలమునకు వచ్చి నేల బాతిరి కొయ్యను నా యేసు జాలి రవ్వంత లేకను కాలు సేతులినుప చీలలతో బిగించ జిమ్మి రక్తంబు గారెను
|| ఏమి ||
నాదేవ నా దేవ నన్నెందుకై విడిచి నా వంచు మొరబెడితివి నా యేసు నమ్మితివి లోబడితివి వేదనధికంబాయె నే దిక్కులేనట్టు యూదాళి కగుపడితివి
|| ఏమి ||
అంధకారము దేశ మంతట గలిగెను ఆవరించెను సూర్యుని నా యేసు ఆలయపు తెరచినిగెను బంధ స్తంభమునుండి బహు గొప్ప శబ్దముతో బిలిచెద వేమిట్లను
|| ఏమి ||
ఓ తండ్రి నీ చేతి కొప్పగించుచున్నాను ఒనరంగ నా యాత్మను నా యేసు అని ప్రాణమును వీడెను ఏ తప్పిదంబు లేక నీ పాటునొందితివి ఎంతో వింతై నిలుచును
|| ఏమి ||
నీ చాత్ము డొకడు నిఱ్ఱ నీల్గి బల్లెంబుతోడ నీ ప్రక్క బొడిచె చావను నా యేసు నీరు నెత్తురు గారెను ఏచియున్నట్టి కస్తి కెట్లు నీ యొడలుసైచె నెంతో చోద్యంబు చూడను
|| ఏమి ||
పాపాత్ములకు పూట బడిన వల్లనే యింత పరితాపమరణమాయెను నా యేసు ఎరిగే యనుభవించెను నా పాప ఫలము నిన్ను వేపాట్లు బెట్టి చంప నోపితివయ్య ప్రేమను
|| ఏమి ||
ఎంత యమూల్యమైన దెంతయనంతమైన దెంతయగాధమైనది నా యేసు ఎంతో యుచితమైనది ఎంతో వింతైన ప్రేమ ఏహ్యులమైన మాకు ఏల కనుపర్చబడ్డది
|| ఏమి ||
ప్రేమాతిశయుడనేను ఏ మాత్రుడను నెన్న నా మానసమున కందను నా యేసు ప్రేమ సారంబు తెలియను పామరాళిని బ్రోచు క్షేమాధికారి నిన్ను యేమంచు వర్ణింతును
|| ఏమి ||
✍ బేతాళ జాన్
Yemi nerambu leka – yaa marana sthambamu - nela moaya naayenu – naa yesu – eantha ghoaramu laayenu = eii maanavulu yeruushalemu baitaku dhiiya – nemi neramu dhoachenu
|| yemi ||
munnu dhiirga dharsu lennina riihini – kanne kadupuna putina - naa yesu – vannemiiraga perigina = chennaina nii menu - chemata puanga nii – kinni kadagandlaayenu
|| yemi ||
kanna thalli yitti- kada gandlu gaanchina – kadupe riithi noarchunu – naa yesu –gaancha nelanu guulunu – ninnerigi natti vaaru – nii paatlu gani yedchu – chunnara lii velanu
|| yemi ||
ayayayyoa yuudhu – lintha neyyambu thappi dhaina – bha yambu vidichi puuni – naayesu – moaya sakhyambu kaani = koyya muupu neththi – rayya nii kentha bhaara – mayya vetha chuuda jaalanu
|| yemi ||
pilla laatlaadinatlu – mullulatho kiriitamalli neththina gottiri – naa yesu – pallarupuladhika maadiri = ella vaari loa ninnu – egathaali gaavinchi – mogamu miidhellanu numisiri
|| yemi ||
koradaalathoa ninnu – kotti kandlaku gantha – gatti chejarichi vedkanu – naa yesu – atti vaarevvaranchunu = viraga bhaavambu nadigi – nekkirinchuchu nii – vembadi vathurelanu
|| yemi ||
ealedivaaru naduva – mroala vasthrambulanu – nela parachina riithigaa – naa yesu – mroala parichiri atluga = eala koadigambu – lela nii miidha kantu – emi nerambu ledhuga
|| yemi ||
chaala baadhinchi ka- paala sthalamunaku vachchi – nela paathiri koyyanu – naayesu – jaali ravvanha lekanu = kaalu sethulinupa chiilalathoa bigincha – jimmi rakthambu gaarenu
|| yemi ||
naa dheva naa dheva – nannendhukai vidichi – naa vanchu mora pedihivi – naayesu nammithivi loa badithivi = vedhanadhikambaaye – ne dhikkuu lenattu – yuudhaali kagu padithivi
|| yemi ||
andhakaaramu dhes – manhata kaligenu – aavarinchenu suuryuni – naa yesu –aalayapu thera chinigenu = bandha sthambamu nundi – bahu goppa sabdhamuthoa pilichedha ve mitlanu
|| yemi ||
oa handri nii chethi–koppa ginchu chunnaanu – onaranga naa aathmanu – naa yesu– ani praanamunu viidenu = e happidhambu leka – nii paatu nondhithivi – eanthoa vinthai niluchunu
|| yemi ||
niichathmu dokadu nirra – niilgi ballembu thoada – nii prakka bodice chaavanu –naa yesu – niiru neththuru gaarenu = echi yunnatti kasthi – ketlu nii yodalu saiche – nenthoa choadhyambu chuudanu
|| yemi ||
paapaathmulaku puuta – badina vallane yintha – parithaa pa marana maayenu- naayesu –erige anubhavinchenu = naa paapa phalamu ninnu – vepaatlu betti champa – noapithi vayya premanu
|| yemi ||
entha amuulyamaina – dhentha ananthamaina – dhentha agaadhamainadhi – naayesu – eanthoa uchitha mainadhi = enthao vinthaina prema – eahyulamaina maaku eala kanaparacha baddadhi
|| yemi ||
premaathisayuda nenu – emaahrudanu nenna – naa maanasamuna kandhanu –naa yesu – prema saarambu theliyanu = paamaraalini broachu – kshemaadhikaari ninnu Yemanchu varninthunu
|| yemi ||
✍ Bethala John
akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి
0 కామెంట్లు
A
✍
📀
🎤
🎷
🎹
▤
📖
కృపచేత రక్షించబడ్డాను నీ కృప మాత్రమే నాకు చాలయ్యా
ఏమని చెప్పను కలువరి ప్రేమను ఎంతని చెప్పను ఆ ప్రేమ లోతును
కన్నులెత్తి చూడగా ఆకాశమందు నీవు తప్ప ఎవ్వరున్నారయ్యా no audio
గురియొద్దకే పరుగిడుచుంటిని ప్రభు రక్షణను No lyrics
శోధనలో ఎన్నో ఎదురాయనా no lyrics
యేసులో నా జీవితం నాకెంతో ఆనందం No lyrics
రాజులకు రాజు నా యేసురాజు పుట్టే No lyrics
స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణానికి No lyrics
నిన్నే ప్రేమిస్తా యేసు నిన్నే ప్రేమిస్తా No lyrics
నరుని ఆయువు గడ్డివలె నున్నది అడవిపువ్వు పూయునట్లు వాడు పూయును
సృష్టి కర్త నా యేసయ్యా no Lyrics
విరిగిన నా హృదయమే నీకు అర్పించుటకు
మదినిండా నీవే కదా దేవా No lyrics
కన్నీరు తుడిచే దేవా నీకే ఆరాధన No lyrics
పాడాలని ఉంది యేసయ్యా నిను పొగడాలని వుంది యేసయ్య No lyrics
నీ సిలువ ప్రేమ నన్ను రక్షించెను నీ సిలువ No lyrics
కన్నీరు తుడిచే దేవా నీకే ఆరాధన no LYRICS
దేశమా నా దేశమా No lyrics
ఆలకించుడి ఆలకించుడి ఆలకించుడి మీరు No Lyrics
నా కనుల వెంబడి కన్నీరు రానియ్యక నా ముఖములో దుఖమే ఉండనీయక
అనుచరులు
కంటెంట్ దాతలు
Lyrics Life
Online Lyrics List
Play
Featured post
Sirivella Hanoch✍
కృపచేత రక్షించబడ్డాను నీ కృప మాత్రమే నాకు చాలయ్యా
Online Lyrics List
జులై 09, 2025
Search This Blog
📀
Aadarana 📀
(1)
Aadarshaneeyudaa 📀
(1)
Aaraadhana 📀
(2)
Advitheeya Prema 📀
(9)
Andaala Thaara 📀
(2)
Andhra Christian Songs Vol 3 📀
(1)
Andhra Kraisthava Vujjeva Keerthanalu 1 📀
(8)
Ankitham 📀
(1)
Athyunnatha Simhasanamupai 📀
(3)
Chaachina Chethulatho 📀
(1)
Chinnaari Swaraalu Vol 3 📀
(1)
Devaraja Sthuthi 📀
(13)
Devude Naa Aasrayam 📀
(1)
Golden Hits 📀
(1)
Hebronu Geethalu 📀
(2)
Hosanna Joyful Songs 📀
(8)
Hrudhayam spandhinchina 📀
(1)
Jebathotta Jeyageethangal (Vol-26)📀
(1)
Jesus my hero 📀
(9)
Jesus my life 📀
(7)
Jesus my victory 📀
(2)
Jesus my way 📀
(1)
Jushti - 2 📀
(11)
Jushti 📀
(4)
Kalvari Kiranaalu 📀
(4)
Kavulakaina Saadhyamaa 📀
(1)
Kreesthu Prema Geethaalu 1 📀
(1)
Kreesthu Sabdham 1 📀
(2)
Madhura Geethalu 📀
(5)
Mahimanvithuda 📀
(1)
Naa Jeevithaniki Yajamanuda 📀
(1)
Naa Manchi Yesayya - నా మంచి యేసయ్య 📀
(2)
Naa Paavuramaa 📀
(2)
Naa Praana Deepam - నా ప్రాణ దీపం
(1)
Naakemi koddhuva 📀
(2)
Nadipisthadu
(1)
Nammadagina Vaadavayaa - నమ్మదగినన వాడవయా
(1)
Nannenthaga preminchivo - నన్నెంతగా ప్రేమించితివో
(3)
Nannenthaga preminchivo 📀
(1)
Nee Nirnayam - నీ నిర్ణయం
(1)
Nee Prema Geetham📀
(1)
Nee Sallani Soope
(7)
Nee Sallani Soope 📀
(1)
Nee bandhame chalunaya
(1)
Nee charanamule
(3)
Nee charanamule📀
(2)
Nee krupa chalunaya
(1)
Nee krupa chalunaya 📀
(1)
Nee krupa 📀
(1)
Nee needalo - నీ నీడలో 📀
(8)
Nee prema nammakamainadhi
(1)
Nee prema chalunaya
(2)
Nee prema madhuram
(1)
Nee prema needalo - నీ ప్రేమ నీడలో
(1)
Nee thodu chalunaya
(1)
Nee vaipu chustu
(2)
Nee vaipu chustu 📀
(1)
Nee vallane 📀
(1)
Neekrupa Chaalunaya
(1)
Neepaine aanukoni
(1)
Neethi Sathyam
(1)
Neevunte Chaalunaya
(6)
Neevunte naatho
(1)
Nenunna neetho 📀
(1)
Netone naa Jeevitam
(1)
Nibhandhana Dwani 1 📀
(3)
Nibhandhana Dwani 2 📀
(6)
Nibhandhana Dwani 3 📀
(5)
Nibhandhana Dwani 4 📀
(4)
Nibhandhana Dwani 5 📀
(1)
Nibhandhana Dwani 6
(4)
Nijamaina Devudu
(1)
Ninne Nammukunnanayya
(2)
Ninne Sevinthunayya 📀
(1)
Ninne sevinthunayya
(1)
Nithya nibandhana - నిత్య నిబంధన
(1)
Nyayadhipathi devudu
(1)
O Batasari
(1)
O dhehama
(1)
Oh Yesayya Oh Naa Bangaaru Yesayya 📀
(1)
Old Christian Songs
(8)
Paavura Swaramu 📀
(1)
Raavayya Yesayya Intiki 📀
(1)
Rabbuni Swaralu 📀
(1)
SONGS OF ZION
(3)
SONGS OF ZION Vol 6
(1)
Sajeeva Raagaalu 3 సజీవ రాగాలు 3 📀
(1)
Sanghaaraadhana Keerthanalu 📀
(2)
Sarvaanga Sundaraa - Mahaneeyudaa
(2)
Sarvonnatha-సర్వోన్నత 📀
(1)
Sarvonnathudu
(1)
Saswatha krupa - శాశ్వత కృప
(1)
Saswatha prema - శాశ్వత ప్రేమ
(1)
Satileni Devudu 📀
(2)
Shanthi Sandesham📀
(1)
Siluva Dheeksha 📀
(3)
Siluva Vijaya Swaraalu 📀
(2)
Siluvapai o snehithuda
(4)
Sneha Bandham 📀
(1)
Sneha bandham - స్నేహ బంధం
(8)
Solipovaladhu - సోలిపోవలదు
(2)
Sooda sakkani chinnodu - సూడ సక్కని చిన్నోడు
(1)
Sthuthiyinchedhanu
(8)
Thirigiraa Nesthama
(2)
Tholakari Vana - తొలకరి వాన
(2)
Thrahimaam Kreesthu Naatha - త్రాహిమాం క్రీస్తునాథా
(2)
Thrahimam
(1)
Thrahimam Kreesthu Naatha
(1)
Thrupthiparachumu deva - తృప్తిపరచుము దేవా
(1)
Velugu Baata 📀
(7)
Viduvani Devudu 📀
(1)
Vunna Vaadanu📀
(1)
Yesanna Swaramu📀
(4)
Yesayya Premaabhishekam 📀
(4)
Yesayya anubandham - యేసయ్య అనుబంధం
(1)
Yesayya puttadanta - యేసయ్య పుట్టాడంట
(1)
Yesu naa priya kaapari
(1)
Yesu nee mata chalu
(1)
Yesu neetho prathiroju - యేసు నీతో ప్రతిరోజు 📀
(2)
Yesuke ankitham
(1)
Yesustho Prathi dhinam - యేసుతో ప్రతిదినం
(1)
Yesutho prayaanam
(1)
అనంతాస్తోత్రార్హుడా 📀
(5)
ఆత్మానుబంధం📀
(47)
ఆరాధన పల్లకి 📀
(3)
ఆశ్చర్యకరుడు📀
(37)
కల్వరి కిరణాలు 📀
(6)
కృపా కిరణాలు📀
(2)
కృపామయుడా📀
(6)
కృపామృతం📀
(7)
జోతిర్మయుడా📀
(2)
త్రాహిమాం క్రీస్తునాథా 📀
(1)
దయా క్షేత్రం 📀
(5)
నా నిరీక్షణ📀
(7)
నా స్తుతి పాత్రుడా📀
(8)
నా హృదయ సారధి📀
(3)
నిజ నక్షత్రం📀
(1)
నిత్యతేజుడా📀
(6)
నీ ఆదరణే చాలునయా📀
(3)
పరాక్రమశాలి📀
(7)
ప్రభు గీతారాధన📀
(8)
మహానీయుడు📀
(6)
మహిమ స్వరూపుడు📀
(3)
మహిమాన్వితుడా📀
(6)
యేసయ్య దివ్య తేజం📀
(7)
యేసు రాజా📀
(7)
సదయుడా📀
(5)
సర్వోన్నతుడు📀
(7)
సాత్వికుడ📀
(6)
స్తుతి ఆరాధన📀
(2)
స్తోత్రంజలి📀
(5)
Sports
JSON Variables
Most Popular
నీవు లేకుండా నేనుండలేను
మార్చి 21, 2025
పునరుత్థానుడా విజయశిలుడా నా
ఏప్రిల్ 19, 2025
యూదా రాజ సింహం తిరిగి లేచెను
ఏప్రిల్ 18, 2025
రాతి సమాధిలో పాతిన మన యేసు
ఏప్రిల్ 19, 2025
సిలువే నా శరణాయెను రా
మార్చి 20, 2025
ఏమని వివరింతు నీ ప్రేమ ఏమని వర్ణింతు నీ మహిమ
మార్చి 21, 2025
నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా
మార్చి 09, 2017
మట్టివిరా వట్టివిరా మన్నువురా మన్నవురా
మార్చి 09, 2017
రాజుల రాజువయ్యా నీవే మా రాజువయ్యా
మార్చి 08, 2017
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
Popular Posts
నీవు లేకుండా నేనుండలేను
మార్చి 21, 2025
పునరుత్థానుడా విజయశిలుడా నా
ఏప్రిల్ 19, 2025
యూదా రాజ సింహం తిరిగి లేచెను
ఏప్రిల్ 18, 2025
Social Plugin
Java Script
Java Script
Popular Posts
నీవు లేకుండా నేనుండలేను
మార్చి 21, 2025
పునరుత్థానుడా విజయశిలుడా నా
ఏప్రిల్ 19, 2025
యూదా రాజ సింహం తిరిగి లేచెను
ఏప్రిల్ 18, 2025
రాతి సమాధిలో పాతిన మన యేసు
ఏప్రిల్ 19, 2025
సిలువే నా శరణాయెను రా
మార్చి 20, 2025
ఏమని వివరింతు నీ ప్రేమ ఏమని వర్ణింతు నీ మహిమ
మార్చి 21, 2025
Tags
Contact form
akk 1
Tags
00:00
00:00
previous
play
stop
next
mute
max volume
repeat
shuffle
full screen
playlist
akk 1
jPlayer Jukebox
×
Update Required
To play the media you will need to either update your browser to a recent version or update your
Flash plugin
.
0 కామెంట్లు