లేబుళ్లు
Aadarshaneeyudaa 📀
1
Andhra Christian Songs Vol 3 📀
1
Andhra Kraisthava Vujjeva Keerthanalu 1 📀
8
Devude Naa Aasrayam 📀
1
Golden Hits 📀
1
Hebronu Geethalu 📀
2
Hosanna Joyful Songs 📀
8
Hrudhayam spandhinchina 📀
1
Jebathotta Jeyageethangal (Vol-26)📀
1
Jesus my hero 📀
8
Jesus my life 📀
7
Jesus my victory 📀
2
Jesus my way 📀
1
Jushti - 2 📀
11
Jushti 📀
4
Jushti📀
1
Kalvari Kiranaalu 📀
4
Kalvari Prema📀
1
Kalyana Veduka Kalyaname Vaibhogam📀
15
Kavulakaina Saadhyamaa 📀
1
Kreesthu Prema Geethaalu 1 📀
1
Kreesthu Sabdham 1 📀
2
Madhura Geethalu 📀
5
Mahimanvithuda 📀
1
Naa Ashrayamaa📀
2
Naa Jeevithaniki Yajamanuda 📀
1
Naa Paavuramaa 📀
2
Naakemi koddhuva 📀
2
Nannenthaga preminchivo 📀
1
Nee Prema Geetham📀
1
Nee Sallani Soope 📀
1
Nee charanamule📀
2
Nee krupa chalunaya 📀
1
Nee krupa 📀
1
Nee needalo - నీ నీడలో 📀
7
Nee vaipu chustu 📀
1
Nee vallane 📀
1
Nenunna neetho 📀
1
Ninne Sevinthunayya 📀
1
Paavura Swaramu 📀
1
Pillala Pallavulu📀
2
Raavayya Yesayya Intiki 📀
1
Rabbuni Swaralu 📀
1
Sanghaaraadhana Keerthanalu 📀
2
Satileni Devudu 📀
2
Shanthi Sandesham📀
1
Siluva Dheeksha 📀
3
Siluva Vijaya Swaraalu 📀
2
Sneha Bandham 📀
1
Velugu Baata 📀
7
Viduvani Devudu 📀
1
Vunna Vaadanu📀
1
అంకితం దేవా📀
1
అద్వితీయ ప్రేమ📀
9
అనంతాస్తోత్రార్హుడా 📀
5
అర్పణ📀
1
ఆత్మ నింపుమా📀
1
ఆత్మానుబంధం📀
47
ఆదరణ📀
8
ఆనంద స్వరాలు📀
3
ఆనందం క్రిస్మస్ ఆనందం📀
2
ఆశతీర📀
1
ఆశ్చర్యకరుడు📀
36
ఆశ్రయుడు📀
7
ఓ యేసయ్య ఓ నా బంగారు యేసయ్య📀
1
కల్వరి కిరణాలు 📀
6
కృపగల రాజు📀
4
కృపా కిరణాలు📀
2
కృపామయుడా📀
6
కృపామృతం📀
7
చిన్నారి స్వరాలు📀8
4
జీవన సంధ్య📀
2
జోతిర్మయుడా📀
2
జోతిర్మయుడు📀
3
త్రాహిమాం క్రీస్తునాథా 📀
1
దయా కీరిటం📀
8
దయా క్షేత్రం 📀
5
దేవా నీ ప్రేమ గానం📀
1
నమ్మదగినన వాడవయా📀
1
నా గుండె చప్పుడు📀
10
నా నిరీక్షణ📀
7
నా ప్రాణ దీపం📀
1
నా యేసు రాజా📀
1
నా స్తుతి పాత్రుడా📀
8
నా హృదయ సారధి📀
3
నిజ నక్షత్రం📀
2
నిత్యతేజుడా📀
6
నిబంధన ధ్వని📀1
3
నిబంధన ధ్వని📀2
6
నిబంధన ధ్వని📀3
5
నిబంధన ధ్వని📀4
4
నిబంధన ధ్వని📀5
1
నీ ఆదరణే చాలునయా📀
3
నీ కృప📀
3
నీ నీడలో 📀
1
నీ ప్రేమ నీడలో📀
2
న్యాయాధిపతి📀
1
పరాక్రమశాలి📀
7
ప్రభు గీతారాధన📀
8
మనోహరుడా📀
5
మహానీయుడు📀
6
మహిమ స్వరూపుడు📀
3
మహిమాన్వితుడా📀
6
మహోన్నతుడా📀
1
మహోన్నతుడు📀
1
యేసన్న స్వరము📀
4
యేసయ్య అనుబంధం📀
1
యేసయ్య దివ్య తేజం📀
7
యేసయ్య పుట్టాడంట📀
1
యేసయ్య ప్రేమాభిషేకం📀
4
యేసు నా ప్రియ కాపరి📀
2
యేసు నీ మాట చాలు📀
1
యేసు నీతో ప్రతిరోజు📀
2
యేసు రాజా📀
6
యేసుకే స్తుతి మహిమ📀
8
యేసుతో ప్రతిదినం📀
1
రూపాంతర గీతములు📀
4
వాత్సల్యపూర్ణుడా📀
7
విజయశీలుడా📀
6
శాశ్వత కృప📀
1
శాశ్వతకృప📀
2
శ్రీమంతుడు📀
4
సక్కనైన యేసు రాజు📀
4
సదయుడా📀
5
సర్వాంగ సుందరుడు📀
6
సర్వోన్నతుడు📀
7
సాక్ష మిచ్చెదా📀
1
సాత్వికుడ📀
6
సోలిపోవలదు📀
2
స్తుతి ఆరాధన📀
16
స్తోత్రంజలి📀
5
Home
About
Contact
హోమ్
B.John
243
243
Online Lyrics List
నవంబర్ 04, 2024
1
సృష్టికర్త ప్రస్తుతి
రాగం - కాంభోజి
తాళం - ఆట
పరిశుద్ధాత్మను గోరుము జీవము యేసు ప్రభుని పేరట వేడుము నరు లందరి మీఁద నా యాత్మ నుంతు నని పరలోకపు తండ్రి పలికె వేదమునందు
||పరిశుద్ధాత్మను||
పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠన పఠనము గాదది నెర చీఁక టింట సర కులు వెదకు రీతి ప ల్మరు వెదకినను నిర ర్థకమై పోవును వేగఁ
||పరిశుద్ధాత్మను||
పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందంబే యది పరబోధక ముల వ ర్తిమైన పనులు జీ వ రహితములై యను భవము గానివై యుండుఁ
||పరిశుద్ధాత్మను||
పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని నెఱుఁగు టెఱఁగుట గాదది నర రూపుఁ దాల్చి దు ర్నరుల రక్షణకొరకు మరణ మొందిన ప్రభుని కరుణాధికము వడయఁ
||పరిశుద్ధాత్మను||
పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకుగాదది దురితేచ్ఛ లను గొప్ప యురులం దగిలి భక్తి తరిగి పోవుట కద్ది దొరకనందున మమ్ము
||పరిశుద్ధాత్మను||
పరిశుద్ధాత్మను బొందుట అన్నిటి కన్నఁ ప్రబలంబైన మేలిట నెర నమ్మి మొఱబెట్టు పరమ పావనఁ డద్ది కరుణించి నీ కొసఁగు మరణాంత మగు దనుక
||పరిశుద్ధాత్మను||
✍ బేతాళ జాన్
Parisuddhaathmanu goarumu-jiivama yesu- prabhuni perata vedumu= narulandhari miidha – naa aathma nunthu nani – paraloakapu thanDri- palike vedhamu nandhu .
|| Pari ||
Parisuddhaathma lenidhi- vedhaagama –patana patanamu kaadhadhi = nera chiikatinta sara-kulu vedhaku riithi pa-lmaru vedhakinanu nira-rdhaka mai poavunu vega .. . ..
|| Pari ||
Parisuddhaathma lenidhi –varshamu leni – pairu chandhambe adhi- para boadhakamula va-rththa maina panulu jii-va rahithamulai anu –bhavamu gaanivai yundu . . .
|| Pari ||
Parisuddhaathma lenidhi – yesu prabhuni –erugu teruguta kaadhadhi = nara ruupudhaalchi dhu-rnar ula rakshana koraku – marana mondhina prabhuni- karunaadhikamu vadaya
|| Pari ||
Parisuddhaathma lenidhi- jiivamu leni –bratuke brathuku kaadhadhi dhuri theccha –lanu goppa- yurulndhagili bhakthi –tharigi poavuta kaddhi – dhoraka nandhuna mammu
|| Pari ||
Parisuddhaathmanu pondhuta aniti kanna- prabalmbainaa meliTa = nera nammi morapettu – parama paavana daddhi – karuninchi nii kosagu – maranaantha magu dhanuka . .
|| Pari ||
✍ Bethala John
akk 1
!doctype>
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా
ఫిబ్రవరి 01, 2023
ఆనందం క్రిస్మస్ ఆనందం ఆనందం క్రిస్మస్ ఆనందం
ఫిబ్రవరి 01, 2023
భగ భగ మండే ఆరని మంటలు
ఫిబ్రవరి 01, 2023
ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని బాగుచేయుమయ్యా
ఆగస్టు 15, 2025
రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు జై జై జై
ఆగస్టు 16, 2025
Tags
Contact form