Song no: 18
- సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము -2
- నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో -2
వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు -2 ॥ సర్వో ॥
- నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు -2
సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు -2 ॥ సర్వో ॥
- నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2
విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు -2 ॥ సర్వో ॥
ఎవ్వరులేరు - నాకు ఇలలో -2
ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2
కామెంట్‌ను పోస్ట్ చేయండి