Song no: 23
- నా ప్రాణ ప్రియుడా - నా యేసు ప్రభువా
- నీ సత్యము సమాజములో - నీ నీటిని నా హృదయములో -2
దాచియుంచ లేను ప్రభు -2
స్తుతియాగాముగా - నూతన గీతము నే పాడెదా - నే పాడెదా ॥ నా ప్రాణ ॥
- జ్ఞానులకు నీ సందేశం - మతకర్తలకు నీ ఉపదేశం -2
అర్ధము కాకపొయెనె -2
పతితలేందరో - నీ జీవజలములు త్రాగితిరే - త్రాగితిరే ॥ నా ప్రాణ ॥
- నాయెడ నీకున్న తలంపులు - బహు విస్తారములై యున్నవి -2
వాటిని వివరించి చెప్పలేనే -2
అవి అన్నియును లెక్కకు మించినవై యున్నవి - ఐ యున్నవి ॥ నా ప్రాణ ॥
నా జీవితం అంకితం - నీకే నా జీవితం అంకితం -2
కామెంట్‌ను పోస్ట్ చేయండి