మార్గము సత్యము జీవము సర్వము నీవే నీవేనయ్యా ప్రేమ మమత కరుణ సర్వము నీవే నీవేనయ్యా } 2 నీవేనయ్యా యేసు నీవేనయ్యా నీవేనయ్యా నా కరుణామయ్యా } 2 పాపపు ముసుగుల వలయంలో సంబరపడి కొనసాగితిని పాపపు శాపపు తావులలో దారిని కానక దూరితిని } 2 ప్రేమామయ్యా నను చేరితివి నీ వెలుగు దారిని చూపితివి } 2 ఏనాడు పాడని బహుక్రొత్త పాట నా నోటనుంచితివి నన్నంగీకరించితివి || మార్గము || ఙ్ఞానిని నేనని అనుకొంటిని ఏ కీడు రాదని అనుకొంటిని సాతాను చిక్కుల ఉచ్చులలో ఏ దారి కానక ఏడ్చితిని } 2 ప్రేమామయ్యా నిను చేరి…
Social Plugin