Siluva Maraṇamunu Gelicina Na Yesu
Halleluya Halleluya - Halleluya Halleluya || Kaluvari ||
Marani Yesuraja - Maruvanu Ninnu Deva} 2 || Halleluya ||
Vedanalu Bapinava - Viḍuvanu Ninnu Deva} 2 || Halleluya ||
Saktigala Ni Namambu Nirataṁ - Bhaktitone Prakaṭintu Deva } 2 || Halleluya ||
సిలువ మరణమును గెలిచిన నా యేసు
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా || కలువరి ||
మారని యేసురాజా - మరువను నిన్ను దేవా } 2 || హల్లెలూయా ||
వేదనలు బాపినావా - విడువను నిన్ను దేవా } 2 || హల్లెలూయా ||
శక్తిగల నీ నామంబు నిరతం - భక్తితోనే ప్రకటింతు దేవా } 2 || హల్లెలూయా ||
కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు Kaluvari Giri Nuṇḍi Pilicina Na Yesu
