క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా
Song no: క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయ్ నీవు కదలిరా } 4 జాలరీ మనుషులు పట్టు జాలరి ఆత్మలు పట్టు కాపరి అమృతమందించే ఆచారి యేసుకై జీవించే పూజారి || క్రైస్తవుడా || సిలువే నీ స్థావరము శ్రమలే నీ సైన్యము } 2 సహనమే నీ ధైర్యము వాక్యమే నీ విజయము } 2 || క్రైస్తవుడా || సత్యమే నీ గమ్యము సమర్పణే నీ శీలము } 2 యేసే నీ కార్యక్రమం ప్రేమే నీ పరాక్రమం } 2 || క్రైస్తవుడా || దేశంలో విదేశంలో గ్రామంలో …
Social Plugin