Song no: 70 జయము కీర్తనలు- జయశబ్దముతో రయముగ పాడండి - జయము జయమాయెను లెండి-జయమే క్రీస్తుని చరిత్ర యంతట జయమే మరణమున గూడ జయమే నిత్యమును సద్విలాస్ యేసుక్రీస్తు ప్రభువొందిన జయమే - ఎల్లవారికౌను - కోరిన యెల్ల వారికౌను వేడిన యెల్లవారికౌను - నమ్మిన యెల్ల వారికౌను = యేసు పేరే మీ చిక్కులపైన వేసికొన్న జయము - జయమని వ్రాసికొన్న జయము సద్విలాస్ ||జయ|| జయము రాకపూర్వంబే - జయమను జనులకు జయమౌను-స్తుతించు జనులకు జయమౌను - స్మరించు జనులకు జయమౌను ప్రకటించు జనులకు జయమౌను = జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్ల యికనప జయ పదమేకల్ల సద్విలాస్ …
Social Plugin