Adharinche

ఆదరిచేరే - దారే కనరాదు
సంధ్యవెలుగు కను మరుగైపోయే
నా జీవితాన - చీకటులే మూగె
1. విద్యలేని పామరులను పిలిచాడు
దివ్యమైన బోధలెన్నో చేశాడు
మానవులను పట్టి - జాలరులుగ చేసి
భూవికి మీరే సాక్షులు అన్నాడు !!ఆదరి!!
2. సుడిగాలులేమో వీచేను - అలలేమో పైపైకి లేచేను
నా ఆశలన్ని అడుగంటి పోయేను
నా జీవితమే బేజారైపోయేను !!ఆదరి!!
౩. వస్తానన్నాడు విభుడు - మాట తప్పడు
ఎంత గండమైన - ప్రభువు - అండనున్నాడు
ఆదరిచేర్చే నాధుడు - నా చెంత నుండగా
ఎందుకు నా హృదయాన ఈ తొందర !!ఆదరి!!

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.