ఆత్మలో అనందించినచో మహిమ కలుగును దేవునికి
ఈ రీతిగా మనము ఫలియించినచో ప్రభుని
శిశ్యులైయుండెదము
1. అజ్ఞాపించి ప్రభువు సృజించెను భూమి ఆకాశ
జలమునులను
అందున్నవి ప్రభువును – స్తుతియించును
నీ స్తుతులు ప్రభునకు సమర్పించు ||
ఆత్మ||
2. ఆదిలో హేబేలు అర్పించెను – హృదపూర్వకమైన అర్పణము
అర్పించుము నీవు నీ హృదయమును – వెనుదీయుటేల
సోదరా ||ఆత్మ||
3. ఆ ప్రభువు అజ్ఞానుపాలించుము – అధికానందము
కలుగును నీకు
అందరు ప్రభుమహిమను చూచెదరు – చెప్పశక్యము కాని
ఆనందమో ||ఆత్మ||
4. ఆ ప్రభు వాక్యము ప్రభాలామయె – శిష్యులు బహుగా
విస్తరించిరి
ఆయత్తమా శిశ్యుడవ్వుటకు – మహిమా నుండి అధిక
మహిమానొంద ||ఆత్మ||
Home Unlabelled Athmalo anadhinchinacho lyrics
Athmalo anadhinchinacho lyrics
By Online Lyrics List At ఫిబ్రవరి 02, 2017 0
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
కామెంట్‌ను పోస్ట్ చేయండి