Song no:
HD
- నూతన పరచుము దేవా
- శాశ్వతమైనది నీదు ప్రేమ
ఎన్నడైన మారనిది నీదు ప్రేమ (2)
దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా
నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2) || పాతవి ||
- ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో
నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో (2)
తరములలో ఇలా సంతోషకారణముగా
నన్నిల చేసినావు నీకే స్తోత్రము (2) || పాతవి ||
నీ కార్యములు నా యెడల (2)
సంవత్సరాలెన్నో జరుగుచున్నను
నూతనపరచుము నా సమస్తము (2)
పాతవి గతించిపోవును – సమస్తం నూతనమగును
నీలో ఉత్సహించుచు – నీకై ఎదురు చూతును || నూతన ||