యేసు లేనిదే నడువలేను ఒక్క అడుగైనా వేయలేను Online Lyrics List జూన్ 10, 2025 నాలోని ఆశ , యే , a , b , Vinod Babu-s యేసు లేనిదే నడువలేను - ఒక్క అడుగైనా వేయలేను (2) నడిపించు యేసయ్య - నా అడుగులు తడబడకుండా 1. నడిచాను ఎన్నో మార్గాలలో - సరమలనే ముళ్ళను త్రోక్కాను తిరిగాను నేను ఈ లోక ఆశలతో - ఎదురయ్యేను ఎన్నో అవమానాలు (2) నా చేయి పట్టి - నా శ్రమలను తొలగించి తన బాటలో నడిపించెను 2. నడిచాను యేస్సయ్య శాంతిమర్గాములో - దొరికింది నాకు నిత్యజీవము యుగాయుగాములకు నేనయనతో - జీవించెదను నిత్యమహిమతో (2) సత్యమైన దేవుడు - మార్గమైన దేవుడు నిత్యజీవమైన దేవుడు || యేసు లేనిదే || Yesu lenide naduvalenu oka adugaina veyalenu nadipinchu yesaih na adugulu tadabadakundaa 1. Nadichanu yenno margalalo sramalane mullanu trokkanu Tiriganu nenu E Loka Aasalatho edurayyenu enno avamanaalu Naa cheyi patti - Naa Sramalanu tolaginchi Tana Baatalo Nadipinchenu 2. Nadichanu yesaiah santhi margamulo Dorikindi naaku nityajeevamu Yugayugamulaku nenayanatho jeevinchedanu nityamahimatho Satyamaina Devudu Margamaina Devudu Nityajeevamaina Devudu || Yesu lenide || యేసు లేనిదే నడువలేను ఒక్క అడుగైనా వేయలేను Share This: Facebook Twitter Pinterest Linkedin Whatsapp Whatsapp About Online Lyrics List This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel. RELATED POSTS
0 Post a Comment :
కామెంట్‌ను పోస్ట్ చేయండి