పల్లవి: కల కాదు కల కాదు ---యేసయ్య సిలువ శ్రమ..ఆఅ
ఆ ఘోర సిలువ శ్రమ ....ఆ..ఆ..ఆఅ కల కాదు కల కాదు (2X)
కల కాదు కల కాదు.....
- ప్రక్కలో బల్లెంబుపోటు గ్రక్కున పొడిచినది
ముళ్ళతో కిరీటమల్లి శిరముపై కొట్టినది నా పాపమే నీ శాపమై
ప్రక్కలో బల్లెంబుపోటు గ్రక్కున పొ డిచినది
ముళ్ళతో కిరీటమల్లి శిరముపై కొ ట్టినది
నా పాపమే నీ శాపమే
యేసయ్య సిలువలో భరియించెను
- ముఖముపై ఉమ్మివేసి అవమానపరచినది
వీపుపై పిడి గుద్దులు గుద్ది అపహసించినది
ముఖముపై ఉమ్మివేసి అవమాన పరచినది
వీపుపై పిడి గుద్దులు గుద్ది అపహ సించినది
నా పాపమే నీ శాపమే
యేసయ్య సిలువలో భరియించెను
నా పాపమే నీ శాపమే
యేసయ్య సిలువలో భరియించెను
- యూదులకు రాజు నీవని హేళన చేసినది
పై వస్త్రములు తీసివేసి చీట్లు వేసినది
యూదులకు రాజు నీవని హేళన చే సినది
పై వస్త్రములు తీసివేసి చీట్లు వే సినది
నా పాపమే నీ శాపమే
యేసయ్య సిలువలో భరియించెను
నా పాపమే నీ శాపమే
యేసయ్య సిలువలో భరియించెను ..
|| కల కాదు కల కాదు ||
ఆ ఘోర సిలువ శ్రమ ....ఆ..ఆ..ఆఅ కల కాదు కల కాదు (2X)
కల కాదు కల కాదు.....
ముళ్ళతో కిరీటమల్లి శిరముపై కొట్టినది నా పాపమే నీ శాపమై
ప్రక్కలో బల్లెంబుపోటు గ్రక్కున పొ డిచినది
ముళ్ళతో కిరీటమల్లి శిరముపై కొ ట్టినది
నా పాపమే నీ శాపమే
యేసయ్య సిలువలో భరియించెను
వీపుపై పిడి గుద్దులు గుద్ది అపహసించినది
ముఖముపై ఉమ్మివేసి అవమాన పరచినది
వీపుపై పిడి గుద్దులు గుద్ది అపహ సించినది
నా పాపమే నీ శాపమే
యేసయ్య సిలువలో భరియించెను
నా పాపమే నీ శాపమే
యేసయ్య సిలువలో భరియించెను
పై వస్త్రములు తీసివేసి చీట్లు వేసినది
యూదులకు రాజు నీవని హేళన చే సినది
పై వస్త్రములు తీసివేసి చీట్లు వే సినది
నా పాపమే నీ శాపమే
యేసయ్య సిలువలో భరియించెను
నా పాపమే నీ శాపమే
యేసయ్య సిలువలో భరియించెను .. || కల కాదు కల కాదు ||
0 కామెంట్‌లు