స్తోత్ర గీతములు సంగీత కీర్తనలు (2)
యేసునాధునికై ఉత్సాహ జయ ధ్వనులు (2)
హల్లెలూయ సన్నుతించుడి ఉల్లసించుచూ యెల్లరు పాడుడి (2)
స్తోత్ర గీతములు సంగీత కీర్తనలు (2)
1. మహిమాన్వితుడై తానుండియు మహిమను విడనాడెను
దాసుని రూపము ధరియించెను
మన శాపము భరియించెను (2)
నీతిమంతులుగా మార్చెను నిబంధన మనకిచ్చెను (2)
స్తోత్ర గీతములను పాడుచూ యేసును కీర్తించెదమ్ (2)
|| హల్లెలూయ ||
2. పచ్చిక బయళ్ళల్లో నడిపించుచు ప్రశాంతత మనకిచ్చెను
ఆకు వాడక బ్రతికించుచు ఫలించుట నేర్పించెను (2)
లోకమునకు వెలుగును పంచె జ్యోతులుగా మార్చెను (2)
ఉత్సాహ జయ ధ్వనులను చేసెడి ఆత్మను మనకిచ్చెను (2)

0 కామెంట్లు