నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలని Online Lyrics List జూన్ 10, 2025 నా , నాలోని ఆశ , Vinod Babu-s నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలని నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలని దేవా.. యేసయ్యా నిన్ను చూడాలని దేవా… యేసయ్యా నిన్ను చేరాలని జీసస్ ఐ వాంట్ టు వర్షిప్ యూ జీసస్ ఐ వాంట్ టు ప్రెయిస్ యూ లార్డ్ (2) మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ.. ఫరెవర్ శ్రమలు నన్ను తరిమినా – విడువలేదు నీ కృప వేదనలో నేను కృంగినా – లేవనెత్తెను నీ చేయి (2) ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా తరతరాలు మారినా మారని దేవుడా ||జీసస్|| విరిగి నలిగిన మనస్సుతో నీ దరి చేరితి యేసయ్యా మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా (2) తుది శ్వాస వరకు దేవా నిన్నే కీర్తించెద నా బ్రతుకు దినములన్ని నిన్ను పూజింతును ||జీసస్|| Naaloni Aasha Naaloni Korika Ninnu Choodaalani Naaloni Aasha Naaloni Korika Ninnu Cheraalani Devaa.. Yesayyaa Ninnu Choodaalani Devaa.. Yesayyaa Ninnu Cheraalani Jesus I want to worship you Jesus I want to praise you Lord (2) My Jesus.. I want to see you My Jesus.. I want to see you.. Forever Shramalu Nannu Thariminaa – Viduvaledu Nee Krupa Vedanalo Nenu Krunginaa – Levanetthenu Nee Cheyi (2) Enni Yugaalakainanu Sthuthulaku Paathrudaa Thara Tharaalu Maarinaa Maarani Devudaa||Jesus|| Virigi Naligina Manassutho Nee Dari Cherithi Yesayyaa Madhuramaina Nee Prematho Nannu Nimpumu Naa Devaa (2) Thudi Shwaasa Varaku Devaa Ninne Keerthincheda Naa Brathuku Dinamulanni Ninnu Poojinthunu||Jesus|| నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలని Share This: Facebook Twitter Pinterest Linkedin Whatsapp Whatsapp About Online Lyrics List This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel. RELATED POSTS