580
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఆదామును ప్రభు ప్రథమ ఫలంబుగ ఆదర్శముగా మనకిడెగా ఆది సంభవుని కతి మోదంబున సేద్య ఫలంబులు తేవలదా ||సార్వజగతికి||
- కానుకలీయరె మానితులారా కన్యకుమారుని భజియింపన్ మానవ పున్రుత్థాన మహిమలో మన ప్రథమ ఫలంబతడౌర ||సార్వజగతికి||
- ఉభయజగాల సర్వోన్నతు డాయనే శుభకరు డన నొప్పును గాదె ప్రభుని పేర పరమోత్తమమౌ ప్రథమ ఫలాదులు యిటతేరె ||సార్వజగతికి||
కామెంట్‌ను పోస్ట్ చేయండి