506
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- శత సహస్ర సంఖ్య మించి బాల సం చయము ప్రభుని గద్దె చుట్టున నతులితంబు లైన కాంతి గతుల నమర మింట బాడ నీతీరు నెవరు దెచ్చి రచటి కేగతి దాగూడి మ్రోగగ సాగిరి ||మహిమ||
- వింతయైన మతులు జేయగా నెవడు తనదు విలువలేని నల్ల జల్లగ సమసెనో యఘంబు లట్టి జనకుడైన ప్రభువు నెదుట నమల కోమలంబులైన యాటల బాటల మీటుచు జాటుచు ||మహిమ||
- తాము ప్రభుని కృపను మిగులను జూచి యతని దయను లోక మందు వేడ్కను బ్రేమజెంది యిపుడు గొఱ్ఱె పిల్లయైన ప్రభువు నెదుట దాము మోద మలర నిలిచి వేమరు దామెల్ల నా మోము బ్రేమించి ||మహిమ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి