నవంబర్ 23, 2021
inYesepu Daniel ✍
యేసు నీ నామామృతము మా కెంతో రుచి
140 యేసు నామ మాధుర్యము రాగం - కాంభోజి తాళం - ఆది యేసు నీ నామామృతము మా కెంతో రుచి యయ్యా దేవ } 2 మా దోసములను హరించి మోక్షని వాసులుగఁ జేయుటకు భాసుర ప్రకాశమైన || యేసు || వేడు కలరఁగఁ గూడి నినుఁ గొని యాడు వారికి దేవ } 2 యెంతో కీడు జేసిన పాడు వైరిని గోడుగో డనంగ వాని తాడనము జేసితివి || యేసు || పాపములు హరింప నీవే ప్రాపు మాకయ్యా దేవ } 2 నీ దాపుఁ జేరిన వారి కందరి కాపదలు బాపి నిత్య | కాపుగతిఁ జూపినావు || యేసు || అక్షయ కరుణేక్ష భువన రక్షకా నీవే దేవ } 2 మమ్ముఁ పక్షముగ రక్షించి మోక్షసు రక్షణకు దీక్షఁ గొని వీ…
Social Plugin