భక్తులారా స్మరియించెదము
186 "ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు." మార్కు Mark 7:37 ali Your browser does not support the audio element. భక్తులారా స్మరియించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని } 2 అడిగి ఊహించు వాటి కన్నా మరి } 2 సర్వము చక్కగ చేసె } 2 || భక్తులారా || గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే } 2 శ్రమలలో మనకు తోడైయుండి శ్రమలలో మనకు తోడైయుండి బయలు పరచె తన జయమున్ } 2 || భక్తులారా || ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే } 2 మనమాయనకర్పించుకొనెదము మనమాయనకర్పించుకొనెదము ఆయన ఆశయమదియే …
Social Plugin