నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను

Nannenthagaano Preminchenu – Nannenthagaano Karuninchenu
Naa Yesudu Naa Paapamu – Naa Shaapamu
Tholaginchenu Nanu Karuninchenu (2) || Nannentha ||

  • Saathaanu Bandhaalalo – Jeevampu Dambaalalo (2)
    Padaneeyaka Dari Cheraneeyaka (2)
    Than Krupalo Nirathambu Nanu Nilpenu (2) || Nannentha ||

  • Sathyambu Jeevambunu – Ee Brathiki Saaphalyamu (2)
    Nerpinchenu Naaku Choopinchenu (2)
    Varnimpagaa Lenu Aa Prabhuvunu (2) || Nannentha ||

  • Kalvari Giripainanu – Aa Siluva Maranambunu (2)
    Naa Kosame Yesu Shrama Pondenu (2)
    Naa Paapamanthatini Kshamiyinchenu (2) || Nannentha ||

  • Ghanamaina Aa Premaku – Velaleni Thyaagambuku (2)
    Emiththunu Nenemiththunu (2)
    Nanu Nenu Aa Prabhuku Samarpinthunu (2) || Nannentha ||
  • నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను
    నా యేసుడు నా పాపము – నా శాపము
    తొలగించెను నను కరుణించెను (2) || నన్నెంతగానో ||

  • సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో (2)
    పడనీయక దరి చేరనీయక (2)
    తన కృపలో నిరతంబు నను నిల్పెను (2) || నన్నెంతగానో ||

  • సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము (2)
    నేర్పించెను నాకు చూపించెను (2)
    వర్ణింపగా లేను ఆ ప్రభువును (2) || నన్నెంతగానో ||

  • కల్వరి గిరిపైనను – ఆ సిలువ మరణంబును (2)
    నా కోసమే యేసు శ్రమ పొందెను (2)
    నా పాపమంతటిని క్షమియించెను (2) || నన్నెంతగానో ||

  • ఘనమైన ఆ ప్రేమకు – వెలలేని త్యాగంబుకు (2)
    ఏమిత్తును నేనేమిత్తును (2)
    నను నేను ఆ ప్రభుకు సమర్పింతును (2) || నన్నెంతగానో ||