Home
About
Contact
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
Index
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
త
ద
న
హోమ్
Paavura Swaramu 📀
Agnijwaala Vamti Kannulu Kalavaadaa అగ్నిజ్వాల వంటి కన్నులు కలవాడా
Agnijwaala Vamti Kannulu Kalavaadaa అగ్నిజ్వాల వంటి కన్నులు కలవాడా
Online Lyrics List
జులై 30, 2021
Song no:
అగ్నిజ్వాల వంటి కన్నులు కలవాడా
అపరంజిని పోలిన పాదములు కలవాడా
యేసయ్యా స్తోత్రము - యేసయ్యా స్తోత్రము
మొదటి వాడా - కడపటి వాడా
మృతుడై మరల - లేచిన వాడా } 2
|| అగ్నిజ్వాల ||
యేడు నక్షత్రములు కలిగిన వాడా
దేవుని యేడు ఆత్మలు కలిగినవాడా } 2
|| అగ్నిజ్వాల ||
సత్య స్వరూపి పరిశుద్ధాత్ముడా
ధవళ వర్ణుడా - రత్న వర్ణుడా } 2
|| అగ్నిజ్వాల ||
Song no:
Agnijwaala Vamti Kannulu Kalavaadaa
Aparamjini Poelina Paadamulu Kalavaadaa
Yeasayyaa Stoetramu - Yeasayyaa Stoetramu
Modati Vaadaa - Kadapati Vaadaa
Mrtudai Marala - Leachina Vaadaa } 2
|| Agnijwaala ||
Yeadu Nakshatramulu Kaligina Vaadaa
Deavuni Yeadu Aatmalu Kaliginavaadaa } 2
Satya Svaruupi Parisuddhaatmudaa
Dhavala Varnudaa - Ratna Varnudaa } 2
|| Agnijwaala ||
అగ్నిజ్వాల వంటి కన్నులు కలవాడా Agnijwaala Vamti Kannulu Kalavaadaa
కామెంట్‌ను పోస్ట్ చేయండి
0 కామెంట్లు
Contact form
0 కామెంట్లు