తంబుర సితార నాదముతో దేవా స్తుతియింతును గలమువిప్పి నా జీవితమంతా నిన్నే కీర్తింతును నీకై జీవింతును ||తంబుర|| రమ్యములైన నీ దివ్య పలుకులు హృదిల...
తంబుర సితార నాదముతో దేవా స్తుతియింతును గలమువిప్పి నా జీవితమంతా నిన్నే కీర్తింతును నీకై జీవింతును ||తంబుర|| రమ్యములైన నీ దివ్య పలుకులు హృదిల...
ప్రేమలు పొందిన నీ యాహ్వానము నన్ను పిలిచినది కరుణ నిండిన నీ కనుజోయి నన్ను చూచినది//2// యేసయ్య...యేసయ్య...యేసయ్య...యేసయ్య...||అ. ప|| హృదయ సీమాయే గాలి సంద్రమై సుడులు తిరిగినది ఎగసిన ...
ఆదరించు దేవుడా ఆరాధన పాత్రుడా సేదదీర్చువాడ క్షేమమిచ్చు దేవుడా ||2|| నా గానమా నా బలమా నా దుర్గామా నా యేసయ్యా ||2|| పాడెదను గీతములు ప్రాతఃకాలమున చేసెదను నాట్యములు నీమందసమ...
నింగి నేలనే సేసినోడు నీ కడుపున కొడుకై పుట్టినాడు ఆకాశాలు పట్టజాలనోడు నీ గర్భాన్న సర్దుకొన్నాడు ఎంత ధన్యమో ఎంత ధన్యమో అందరి అక్కర తీర్సెటోడు యోసేపు నీ సాయం కోరినా...
వందనమో వందనం మెసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందన మందుకొనుమయా 1. ధరకేతెంచి దరియించితివా నరరూపమును నరలోకములో మరణమునొంది మరిలేచిన మా మారని మహిమ రాజా నీకిదే వందన మంద...
నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా నా అంతరంగ సమస్తము సన్నుతించుమా ఆయనచేసిన ఉపకారములను దేనిని మారువకుమా || 2|| 1. నీ దోషములను క్షమించువాడు మీ సంకటములను కుదుర్చువాడు //2// ప్ర...
సంవత్సరమంతా నీ కృపలోనే దాచావు యేసయ్య " 2 " నీతిని ధరింపజేసి పరిశుద్ధత నాకిచ్చి " 2 " నీ సొత్తుగ నను మార్చుకుంటివా " 2 " అందుకే అందుకే నేను నీ సొంతం నీవు నా సొంతం " 2 " గడచ...
చూడా చక్కని బాలుడమ్మో బాలుడు కాదు మన దేవుడమ్మో" 2 " కన్య మరియ గర్భమున ఆ పరిశుద్ధ స్థలమున " 2 " మనకై జన్మించినాడు " 2 " బెత్లహేము పురమందున లోక రక్షకుడు పుట్టేను లోకానికి వెలుగ...
వ్రేలాడుచున్నావా ? అల్లాడుచున్నావా " 2 " ? నే' చేసిన పాపానికై నాలో దాగిన దోషానికై " 2 " అల్లాడుచున్నావా ? విలవిలలాడుచున్నావా ? " 2 " " వ్రేలాడుచున్నవ...
సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీకృపతో ఉంచితివా దినములన్ని తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా నీకే వందనం నను ప్రేమించిన యేసయ్య నీకేస్తోత్రము నను రక్షించిన యేస...
యేసయ్య నిజమైన దేవుడవని నిన్నే నమ్మియున్నాము ఈ లోకానికి ఈ జీవానికి నిన్నే ప్రకటిస్తున్నాము " 2 " రాజులకు రాజువని ప్రభువులకు ప్రభువువని ఇమ్మానుయేలువని మాకై జన్మి...
కునుకకా నిదురపోక సంవత్సరమంతా కాచికాపాడిన దేవా నీ ప్రేమకు వందనం విడువక చేయి వదలకా నీ రెక్కల క్రింద దాచిన దేవా నీ కృపకు స్తోత్రం " కునుకకా " వందనం వందనం వందనం స్తోత...
రంగు రంగులా లోకమురా చూస్తూ చూస్తూ వెల్లమాకురా ఆడపిల్లను ఎరగా చూపుతుందిరా అందమైన జీవితం కాల్చుతుందిరా " 2 " నీ కన్నవారి కళలను తుడిచేయకురా నవమాసాలు మోసిన తల్లిని మరచ...
జన్మించెను జన్మించెను లోక రక్షకుడేసు అపవాది క్రియలను లయపరచను దైవ పుత్రుడు భువిపై " 2 " కన్య మరియ గర్భమున ఇమ్మానుయేలను నామమున" 2 " పాప శాప రోగములపై మనకు విజయము నిచ్చుటకై " 2 " " జన్మించెను " దావీదు పురము నందు నేడు రక్షణ వచ్చేనంటూ " 2 " దూత తెల్పెను గొల్లలకు ప్రభు వార్త జనులకు చాట మనుచూ " 2 " కన్య మరియ గర్భమునా ఇమ్మానుయేలను నామమునా"2" పాప శాప రోగములపై మనకు విజయము నిచ్చుటకై "2" …
సర్వలోక నాధుడే పాపరహిత పూర్ణుడై మానవాళి కొరకై ఇలా పుట్టినాడు పరిశుద్ద జనకుడు పరమాత్మరూపుడే నిన్ను నన్ను రక్షించ వచ్చినాడే సర్వ భూజనులారా చప్పట్లు కొట్టుచు శ్రీ యేసు జననాన్ని ప్రకటించుడి సర్వ భూజనులారా గానాలు చేయుచు సందడిగా ఆ నాధుని కొనియాడుడి / సర్వలోక/ గోల్లలకు దూత తెల్పెశుభవర్తమానం నింగిలోని తార తెలిపే జ్ఞానులకు మార్గం/2/ సూచనగా ఈ మరియ తనయుడు ఇమ్మానుయేలుగా ఇలాకేగెను/2/ /సర్వభూజనులా/ /సర్వలోక నాధుడు/ సింహాసనం విడచి పరమ సౌఖ్యం మరచి దీనుడుగా జన్మించి శ్రీయేసు నాదు/2/ పరవశించి పాడిరి దూతగణములు రారాజే నరుడై ఏతెంచెన…
వందనాలు యేసు నీకే వందనాలు యేసు కాంటిపాపలా కాచినందుకు వందనాలు యేసు కన్నతండ్రిలా సాకినందుకు వందనాలు యేసు/2/ 1.నిన్న నేడు ఎన్నడు మారని మా మంచివాడా యేసు నీకే వందనం/2/ మంచివ...
Song no: HD తూరుపు దిక్కున చుక్క బుట్టే దూతలు పాటలు పాడ వచ్చే } 2 చలిమంట లేకుండా వెలుగే బుట్టే } 2 చల్లని రాతిరి కబురే దెచ్చే } 2 పుట్టినాడంట యేసు నాధుడు మన పాపములు దీసే పరమాత్ముడు } 2 గొల్లలు జ్ఞానులు వేగిర వచ్చి కొలిచినారు తనకు కానుకలిచ్చి పశువుల పాక మనము చేరుదాము కాపరిని కలిసి వేడుదాము } 2 పుట్టినాడంట యేసు నాధుడు మన పాపములు దీసే పరమాత్ముడు/2/ చిన్నా పెద్దా తనకు తేడా లేదు పేదా ధనికా ఎపుడు చూడబోడు తానొక్కడే అందరికి రక్షకుడు మొదలు నుండి ఎపుడు వున్నవాడు } 2 పుట్టినాడంట యేసు నాధుడు మన పాపములు దీసే పరమాత్ముడు } 2 మంచి చెడ్డ ఎ…
ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో (2) పోరాడతాను నిత్యము విజయమనేది తథ్యము (2) వాక్యమనే ఖడ్గమును ఎత్తి పట్టి విశ్వాసమనే డాలుని చేత పట్టి (2) ముందుకే దూసుకెళ్లెదన్ యెహోవ...
విలువైన నీ కృప నాపై చూపి – కాచావు గత కాలము ఎనలేని నీ కృప నాపై ఉంచి – ఇచ్చావు ఈ వత్సరం దినములు సంవత్సరాలు గడచిపోయెను ఎన్నో ప్రతి దినము ప్రతి క్షణము కాపాడినావు నీ దయలో న...
యేసే జన్మించెర తమ్ముడ – దేవుడవతారించెర /2/ ఓరె తమ్ముడ – ఒరె ఒరె తమ్ముడ/2/ ఓరె తమ్ముడ – ఒరె ఒరె తమ్ముడ/2/యేసే/ 1. పెద్ద పెద్ద రాజులంత – నిద్దురాలు పోవంగ /2/ అర్ధరాత్రి వేళ మనకు ముద్దుగ జన్మించెనయ్య /2/యేసే/ 2. బెత్లెహేము గ్రామమందు – బీదకన్య గర్భమందు /2/ నాధుడు జన్మించెనయ్య – మెలుగ మనందరికి /2/యేసే /
సంతోషమే సమాధానమే (3) చెప్ప నశక్యమైన సంతోషం (2) నా హృదయము వింతగ మారెను (3) నాలో యేసు వచ్చినందునా (2) ||సంతోషమే|| తెరువబడెను నా మనోనేత్రము (3) క్రీస్తు నన్ను ముట్టినందునా (2) ||సంతోషమే|| ఈ సంతోషము నీకు కావలెనా (3) నేడే యేసు నొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| సత్య సమాధానం నీకు కావలెనా (3) సత్యుడేసునొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| నిత్యజీవము నీకు కావలెనా (3) నిత్యుడేసునొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| మొక్ష్యభాగ్యము నీకు కావలెనా (3) మోక్ష రాజునొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| …
Song no: పరాక్రమముగల బలాఢ్యుడా నీ కంటికి కనిపించే నీ చెవులకు వినిపించే అరె దేనిని గూర్చి భయపడకు భయపడకు…. భయపడకు…. } 3 హే దహించు ఆగ్నయన నీ దేవుడే నీముందు వెళ్తుంటే భయమెందుకు? నీకంటే బలమైన ఆజనములు నీముందు నిలవలేరు పద ముందుకు ! ఇక చేసుకొ స్వాధీనం! స్వాధీనం …. ఓ .. స్వాధీనం …. ఓ .. స్వాధీనం …. take take take-over – take take take-over take take take-over – take take take-over {పరా } నీవలన భయమును ప్రతి జనముకు నీ ప్రభువు పుట్టించును నువ్వడుగు పెట్టేటి ప్రతి స్థలమును ప్రభు ఏనాడో నీకిచ్చెను ఈభూమి మొత్తాన్ని నీస్వంతం చేసాడు లోబరచి ఏలేయను అరె ఈదే…
Song no: 9 దైవాత్మ రమ్ము - నా తనువున వ్రాలుము - నా = జీవమంతయు నీతో నిండ - జేరి వసింపుము || దైవాత్మ || స్వంత బుద్ధితోను - యేసు ప్రభుని నెరుగలేను - నే = నెంతగ నాలోచించిన విభుని - నెఱిగి చూడ లేను || దైవాత్మ || స్వంత శక్తితోను - యేసు - స్వామి జేరలేను - నే = నెంత నడచిన ప్రభుని కలిసికొని - చెంత జేరలేను || దైవాత్మ || పాప స్థలము నుండి - నీ సువార్త కడకు నన్ను - భువి - నో = పరమాత్మ నడుపుచుండుము - ఉత్తమ స్థలమునకు || దైవాత్మ || పాపములో మరల - నన్ను పడకుండగ జేసి - ఆ = నీ పరిశుద్ధమైన రెక్కల - నీడను కాపాడు || దైవాత్మ || పరిశుద్ధుని జేసి - నీ వరములు దయచేసి - నీ = పరిశు…
Social Plugin