Kalyana vedhikapai kamaniya kanthulaaatho కళ్యాణ వేదికపై కమనీయ కాంతులతో


Song no:

కళ్యాణ వేదికపై
కమనీయ కాంతులతో
నిలిచారు ఇరువురుగా
ఏకమౌ సమయమిదే
ఐక్యపరచే యేసయ్యా
ఆయన ఘన మహిమల కొరకై ఆనందమే సంతోషమే
అనురాగమే అనుబంధమే

ఆనాడు ఏర్పరచే ఆ బంధము
విడదీయరాని సంబందము ఆది దేవుని సంకల్పము
.......  తాల వివాహము
యేసయ్య ఏర్పరచే తన మహిమకై


కానా వివాహమున ప్రభు కార్యము
కొరతను తీర్చెను కృప చేతనే
మీ దినములన్నియు తన కృపతో
మిము నింపి నడిపించు
మిము విడువక

మమతాను రాగాల ఈ పరిణయం
మహిమాన్వితున్ డేసు
శుభ నిర్ణయం
బంధుమిత్రుల ఆశీస్సులు
పరమాశీర్వదముతో ప్రభు నింపును

أحدث أقدم