Nammdhagina devudavu nivenayya namminanu నమ్మదగిన దేవుడవు నీవేనయ్యా నమ్మినాను నీ పాదములను


Song no:

నమ్మదగిన దేవుడవు నీవేనయ్యా
నమ్మినాను నీ పాదములను యేసయ్యా

నిను ఆశ్రయించిన వారి యెడల దయళుడవు నీవేనయ్యా
నిను వెదకు వారందరిపై దయచూపువాడవు నీవేనయ్యా

నిన్ను ఆశ్రయించిన వారెవ్వరైనా
సిగ్గుపరచని వాడవు నీవేనయ్యా
మేలుల చేత తృప్తి పరచి
నెమ్మది నిచ్చువాడవయ్యా
أحدث أقدم