Naa asraya dhurgama na rakshana srungama నా ఆశ్రయ దుర్గమా నా రక్షణ శృంగమా


Song no:

నా ఆశ్రయ దుర్గమా
నా రక్షణ శృంగమా
నా కొండ నాకోట నీవేనయా
నాకున్న ఆధారం నీవేనయా

ఆపదలో నేను చిక్కుకొనియుండగా
నా కాపరి నీవై విడిపించినావు

జిగటగల ఊబిలో పడిపోయివుండగా
నా చేయి పట్టి నను లేపినావయా

నా బ్రతుకు దినములన్ని నాతోడుగవున్నావు
కృపా క్షేమములతో
తృప్తి పరచుచున్నావు
أحدث أقدم