మధురం మధురం యేసుని నామః
మధురం మధురం యేసుని నామం }
హృది మదిలో యేసే నిలయం }॥2॥
1॰
యేసుని ప్రేమ జీవపు ఊట }
రక్షణ మనకు ప్రతి పూట...ఆఆఆఆ }॥2॥
యేసుని వాక్యం పరిమళ తోట॥2॥
యేసే మనకు ఉన్నత కోట ॥మధురం॥
2॰
వినిపించాలి అందరి నోట }
యేసుని నామం ప్రతి చోట }॥2॥
మధురమైనది యేసుని మాట ॥2॥
యేసే మనకు ఉన్నత కోట ॥మధురం॥
إرسال تعليق