వేలలో పదివేలలో నీవెనా ప్రియ యేసయ్యా
మదిలోన నిన్నే నిలిపానయ్యా – నీ ప్రేమ బందినయా ||వేల||
1. ఓనా ప్రియ యేసయ్యా – రక్షింపనను నీ ప్రాణము
అర్పించినవా – యీ పాపికై – స్తుతులు సదా నీకే
2. ప్రభువా నారై నీ సర్వము – త్యాగంబు చేసినావయ్యా
అంకితం నా జీవితమంత – నాదా నీవే నా ప్రభువడవు
إرسال تعليق