Yendhuko nannimthaga neevu preminchithivo ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా

Song no: 638
    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
    అందుకో నా దీన స్తుతి పాత్ర
    హల్లెలూయ యేసయ్య

  1. నా పాపము బాప నరరూపి వైనావు
    నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
    నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే
    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితి దేవా || ఎందుకో ||

  2. నీ రూపము నాలో నిర్మించి యున్నావు
    నీ పోలిక లోనే నివశించమన్నావు
    నీవు నన్ను ఎన్నుకొంటివి
    నీ కొరకై నీ కృపలో
    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా || ఎందుకో ||

  3. నా మనవులు ముందె
    నీ మనసులో నెరవేరే
    నా మనుగడ ముందె నీ గ్రంథములోనుండె
    ఏమి అధ్బుత ప్రేమ సంకల్పం
    నేనేమి చెల్లింతున్ } 2 || ఎందుకో ||

    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
    అందుకో నా దీన స్తుతి పాత్ర
    హల్లెలూయ యేసయ్య
    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
    అందుకో నా దీన స్తుతి పాత్ర
    హల్లెలూయ యేసయ్య హల్లెలూయ యేసయ్య
    హల్లెలూయ యేసయ్య



Song no: 638
    Enduko Nanninthaga Neevu - Preminchithivo Deva
    Anduko Naa Deena Stuthi Paatra - Hallelujah Yesayya } 2

  1. Naa Paapamu Baapa - Nararupivainavu
    Naa Shaapamu Maapa - Naligi Vreladithivi
    Naaku Chaalina Devudavu Neeve - Naa Sthaanamulo Neeve } 2 || Enduko ||

  2. Nee Rupamu Naalo - Nirminchiyunnavu
    Nee Polikalone - Nivasinchamannavu
    Neevu Nannu Ennukuntivi - Nee Korakai Nee Krupalo } 2 || Enduko ||

  3. Naa Manavulu Mundhe - Nee Manasulo Neravere
    Naa Manugada Mundhe - Nee Grandhamulonunde
    Yemi Adbhutha Prema Sankalpam - Nenemi Chellinthunu } 2 || Enduko ||

  4. Naa Shramalu Sahinchi - Naa Ashrayamainavu
    Naa Vyadhalu Bharinchi - Nannadukunnavu
    Nannu Neelo Cherchukunavu - Nanu Daachiyunavvu } 2 || Enduko ||

  5. Nee Sannidhi Naalo - Naa Sarvamu Neelo
    Nee Sampada Naalo - Naa Sarvasvamu Neelo
    Nevu Nenu Ekamaguvaraku - Nanu Viduvanantivi } 2    || Enduko ||




أحدث أقدم