దేవా దివ్యానంత ప్రభావ
దేవా దివ్యానంత ప్రభావ దేవా దివ్యానంత ప్రభావ 4 దేవుని యనూనత్వములు రాగం - కేదారగౌళ తాళం - ఆది దేవా - 1 దివ్యానంత ప్ర - భావ - 2 మాంపాహి ఘన యెహోవా 3 స్థావర జంగమ సహిత 4 నిఖిల జగ 5 దావన పావన భావ నిరంతర ||దేవా|| 6 సార కారుణ్యపారా వారా సర్వజ్ఞ నిర్వి కారా యేసు నామావతారా దీన జనోపకారా ఘోరమైన సంసారటవిఁ బడి దారిఁ గనని ననుఁ జేరఁబిలిచితివి ||దేవా|| 7 అక్షీ ణ విభవానంద మోక్ష రాజ్య మహిమాధ్యక్ష సంతత సుజన రక్షా కపట దుర్మనుజ శిక్షా 8 పక్ష విపక్…
Social Plugin