507
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ద్వాదశ రత్నములా ప్రోలుపు నాదులుగా నుండు సోదర యాదట దీరక నాణి ముత్తియ వి నోదద్వారముల నమరి వెలయు ||బరమ||
- శుద్ధ సువర్ణమున నెంతో శుద్ధి మార్గముండు సోదర శుద్ధు లెల్ల బరి శుద్ధ గానముల శుద్ధుని నెప్పుడు స్తుతి యొనరింతురు ||బరమ||
- పరమ జనకు సముఖం బచ్చట నరులతోడ నుండన్ సోదర నరులు దేవుని నరులై యుందురు పరమాత్ముడు దన వారలతో నుండును ||బరమ||
- కన్నీరుండదుగా దేవుడు గన్నుల దుడుచునుగా సోదర యెన్నగ మరణం బిక నుండదు మరి చెన్నుగ భేదము శీఘ్రము దొలగును ||బరమ||
- పరమపురమునందు దేవుని కిరవొకటుండదుగా సోదర పరమ జనకుడును గొఱ్ఱె పిల్లయును మురువుగ నొక మందిరమై యుందురు ||పరమ||
- రవి చంద్రులతోడన్ నిజముగ నవసరముండదుగా సోదర యవిరతముగ యే సువె ఘనతరవై భవమై ప్రభతో బరగుచు నుండును ||పరమ||
- సంతతంబిచ్చోట సాధులు స్తుతి సేతురు దేవున్ సోదర యతులితంబుగా హర్షమకుటమును సతతము దాల్తురు స్వామి సన్నిధిని ||పరమ||
- ఆకలియుండదుగా నిజముగా నాకుల ముండదుగా సోదర ప్రాకటముగ జీ
కామెంట్‌ను పోస్ట్ చేయండి