551
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- బాల ప్రాయమున నేను బాగుగా నీ పాద సేవ జాలజేసి యున్న వా డనుగా యో యేసు నాధ చాల దయతో మేలు చేయుమి ||కన్యా||
- ఇంపైనట్టి మరియ తనయ యిహము పరము నేలు బాల సొంపుగా నీ ప్రాపే గోరితి నో యేసునాధ చెంప గొట్టి బుద్ధి చెప్పుము ||కన్యా||
- తుంటతనము చేత జగము తంటాచేసి తిరుగుచుంటి నంటిన మాయల బాధల నో యేసు నాధ యంటు బాపి జంటజేయుము ||కన్యా||
- మింట నుండి నీవు వచ్చి మంటి పైని బాలుడ వగుచు గంటి కింపు గాను నడిచితి వో యేసు నాధ కానుపర్చి తోవు త్రోవను ||గన్యా||
కామెంట్‌ను పోస్ట్ చేయండి