ప్రకాశించుడి యను నాజ్ఞను ప్రభువైన

557

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ప్రకాశించుడి యను నాజ్ఞను ప్రభువైన యేసు మన కిచ్చెను ప్రేమ యను దివ్వె వెలిగింతుము నీవు నీ యింటన్ నేను నా యింటన్"ప్రకాశించుడి" యను నాజ్ఞను ప్రభువైన యేసు మన కిచ్చెను దురితాంధకారమున్ హరింతము నీవు నీ యింటన్ నేను నా యింటన్"ప్రకాశించుడి" యనునాజ్ఞను ప్రభువైన యేసు మన కిచ్చెను భక్తి యను దివ్వె వెలిగింతము నీవు నీ యింటన్ నేను నా యింటన్.

Post a Comment

కొత్తది పాతది