553
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- చిన్న పరలోకమన్న మన గృహము అన్న యేసన్న అందున్న దినము ||చిన్న||
- చిన్న పరలోకమన్న మన స్నేహం అన్న యేసన్న అందున్న నాటన్ ||చిన్న||
- చిన్న పరలోకమన్న మన సంఘం అన్న యేసన్న అందున్న కాలం ||చిన్న||
కామెంట్‌ను పోస్ట్ చేయండి