683
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ముండ్ల మకుటము ప్రక్కన గాయము పాదహస్తములలో గాయములు పొందిన ప్రభువే పిల్చెను మిమ్ము రండి సర్వజనులారా ||రమ్మను||
- రయమున ప్రియులారా కూడి రండి పరీక్ష చేయండి భరించును మీ భారములన్నియు రండి సర్వజనులారా ||రమ్మను||
కామెంట్‌ను పోస్ట్ చేయండి