శ్రీ యేసురీతిగాను ప్రేమింప గోరుదున్

529

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    శ్రీ యేసురీతిగాను ప్రేమింప గోరుదున్ నే నుండ గోరుదున్ కోపంబులేనివాడు శాంతుండు నాయనే నా స్వామి యొంటిగాను ప్రార్ధించునప్పుడు ఆయన తండ్రితోను మాట్లాడుచుండెను.శ్రీ యేసురీతిగాను నే నుండ గోరుదున్ దూషింబబడగాను దీవించుచుండెను శ్రీ యేసురీతిగాను ప్రేమింప గోరుదున్ నా చెలికాండ్ల మేలు నే గోరు చుందునుశ్రీ యేసురీతి గాను నేనుండ గోరుదున్ నావంటి చిన్నవారిన్ ప్రేమించి పిల్చును. శ్రీ యేసురీతిగాను నేనిప్పు డిచ్చటన్ నీ రీతిగాను యేసూ న న్నుండ జేయుమీ

Post a Comment

కొత్తది పాతది