503
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- వృద్ధ సర్చ మనెడు వాని సుద్ధు లందు లేవుగా సద్దులేని చోట నెపుడు స్వామి సేవ గల్గుగా ||పరములోన||
- ఎల్ల రోగ శ్రమలు మనకు నీ స్థలంబులోనెగా కల్లగాదు క్రీస్తు మనకు గంటి నీళ్లు దుడుచుగా ||పరములోన||
- అంధకారమైన కార్యము లా స్థలమున లేవుగా సందె వెలుగు వెలుగు నట్లు స్వామి సన్నిధి యుండుగా ||పరములోన||
- దొంగవాని వలన మనకు దోపు లేమి లేవుగా యంగలార్పు దీర్చి క్రీస్తు ఆశ్రయముగ నిల్చుగా ||పరములోన||
- అన్నపానములందు మనకు నాశ యేమి లేదుగా కన్న తండ్రి కన్న మిగుల ఘనుని ప్రేమ గల్గుగా ||పరములోన||
-
Vrudhi Sarcha Manedu Vaani – Sudhu Landhu Levugaa = Sadhuleni Chota Nepudu –
Swami Seva Galgaga || Paramulona ||
-
Yella Roga Shramal Manaku – Neee Stalambhulonegu = Kalagaadhu Kristhu Manaku – Ganti Neeelu Dhuduchughaa || Paramulona ||
-
Andhakaaramaina Karyamu – Laa Sthalamuna Levuga = Sandhe Velugu Velugu Natlu – Swami Sanidhi Yundaga
|| Paramulona ||
- Dhongavaani Valana Manaku – Dhopu Lemi Levuga = Yagalaarpu Dhirchi Migula –
Ghanuni Prema Galguga
|| Paramulona ||
- Anna Panamulamdhu Manku – Nasa Yemi Ledhuga = Kanna Thandri Kanna Migula – Ghanuni Prema Galguga || Paramulona ||
Paramulona Baramulona- Papa Memi Ledhugaa = Naraya Dhani Goru Vaari – Kasha Yandhu Ledhugaa || Paramulona ||
-
Vrudhi Sarcha Manedu Vaani – Sudhu Landhu Levugaa = Sadhuleni Chota Nepudu –
Swami Seva Galgaga || Paramulona ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి