నీ చేతితో నన్ను పట్టుకో

669

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పిచేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుముఅంధకార లోయలోన సంచరించిన భయము లేదు నీ వాక్యమ శక్తిగలది నాత్రోవకు నిత్యవెలుగు ||నీ||

  1. ఘోరపాపిని నేను తండ్రి పాప యూబిలో పడియుంటిని లేవనెత్తుము శుద్ధిచేయుము పొందనిమ్ము నీదు ప్రేమను ||నీ||

  2. ఈ భువిలో రాజు నీవే నా హృదిలో శాంతినీవే కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవచేసెదన్ ||నీ||

Post a Comment

కొత్తది పాతది