హోమ్Purushotthamu.C 58 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట ఇది యెహోవా కలిగించిన దినము సుదివసంబునను జొప్పడు గడియలు కొదువలేని దయ గుల్కెడు వానివి ||యిది||మోక్షము భూమియు సమ్మోద మంది నుతులక్షరు గద్దె చుట్టు నాక్రమింతురు గాక ||నిది||అతఁడీ దినమంచంత మొందు నర వితతి నుండి వే వేగ వచ్చెను ||ఇది||ఆ పిశాచ రా రాజ్యంబు కూలినది ఆ పరేశు విజయము లీ దినమున ||నిది||సేవక వరులు విలసింపఁగఁ జేసి యా పావనాద్భుతములఁ బ్రచురముఁ జేయుదు ||యిది||దావీదుని వర తనయుఁడై యభిషేకావృతుఁడౌ రాజా గ్రణికి హోసన్నా ||యిది|| ✍ పురుషోత్తము చౌధరి Eidhi Yohoava Kaliginchina Dhinamu = Sudhivasambunanu –Joppadu Ghadiyalu - Kodhuva Leni Dhaya – Gulkedu Vaanivi || Eidhi || Moakshamu Buumiyu Sa – Mmoadha Mandhi Nuthu – Laksharu Gadhdhe Chuttu – Aakraminthuru Gaaka || Eidhi || Athadee Dhina Man –Chantha Mondhu Nara – Vithathi Nundi Ve - Vega Vachchenu || Eidhi || Aa Pisaacha Raa - Raajyambu Kuulinadhi = Aa Paresu Vija – Yamu Leei Dhinamuna || Eidhi || Sevaka Varulu Vila – Simpaga Jesi Yaa Paavanaadhbhuthamula Prachuramu Jeyudhu || Eidhi || Dhaaveedhuni Vara Thanayudai Abhishe – Kaa Vruththudou Raajaa – Graniki Hoasannaa || Eidhi || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి