ఎవరున్నారు నాకిలలో నీవు తప్ప ఎవరున్నారు నాకు ఇలలో
ఎవరున్నారు నాకిలలో "2" నీవు తప్ప ఎవరున్నారు నాకు ఇలలో ఎవరున్నారు నాకు యేసయ్య ఎవరున్నారయా నీవున్నావని ఒకే ఆశతో నడిపిస్తావని ఒకే ఆశతో "2" ఆదరిస్తావని ఆదుకుంటావని "2" అద్దరికి చేరుస్తావని నే జీవిస్తున్నా ఆశలే అడియాశలై బ్రతుకెంతో భారమై "2" కలలన్ని కన్నీటి వ్యధలై గుండెను పిండె దుఖమున్న *(నీవున్నావని)* *(2)* ఆవ్తులే దూరమై బందు...
Social Plugin